
Eenadu15 Jun, 01:49 pm
మా బాబు మెడకు బొడ్డుతాడు చుట్టుకొని పుట్టాడు.. ఏవైనా పరిహారాలు చేయాలామీ బాబుది ఆశ్లేష నక్షత్రం, మొదటి పాదం, కర్కాటక రాశి, సింహ లగ్నం. ఈ జాతకుడికి ఇప్పటికే మీరు చేయించిన శాంతి సరిపోతుందండీ. లగ్నాత్తు బాలారిష్టములు లేవు. నక్షత్ర శాంతి మాత్రమే ఉంది.. అది మీరు జరిపించారు
