
Namasthe Telangana13 Jun, 12:55 pm
అటవీ చెక్ పోస్ట్ విధులు మరిచిన సిబ్బందిబూర్గంపహాడ్, జూన్ 13 : అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్‌పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్‌లో