Samayam Telugu11 Jun, 08:32 am
వేడి తగ్గించి ఒంటికి చలువ చేసే ఆహారాలుమజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగ తాగడం వల్ల బాడీ చల్లగా మారుతుందని డాక్టర్ శ్రీమతి వాణి కృష్ణ, న్యూట్రిషనిస్ట్, స్పర్ష్ హాస్పిటల్, బెంగళూరు