
Andhra Jyothy10 Jun, 04:04 pm
మామిడి పండ్లు తిన్నాక అస్వస్థత.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతిహైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి)