
Oneindia Telugu05 Jul, 12:04 am
పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. స్టీల్ ప్లాంట్ విషాదం మరువక ముందేఅనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. దాంతో ఆ సమయంలో పరిశ్రమల