
AP7AM14 Jun, 04:10 pm
రైల్లో మంటలు .. తప్పుడు ప్రచారంతో నలుగురు బలి.. మధ్యప్రదేశ్ లో ఘోర విషాదంమధ్యప్రదేశ్లో జరిగిన ఓ ఘోర రైలు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడితో సహా నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న తప్పుడు ప్రచారం ఈ దారుణానికి కారణమైంది. కేవలం ఆందోళనతో ప్రయాణికులు తీసుకున్న నిర్ణయం