Samayam Telugu03 Sept, 10:44 pm
అమల్లోకి కొత్త పెన్షన్ స్కీమ్.. కనీస పింఛన్ రూ.7500లకు పెంపుపై ఉద్యోగుల ఆశలు.. కేంద్రం క్లారిటీEPS 2026 New Rules: ఉద్యోగుల పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎస్ 1995, ఈపీఎఎస్ 1971 పథకాల స్థానంలో కొత్తగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)