Samayam Telugu02 Aug, 04:54 am
పాదాల కాయలు తగ్గించే సింపుల్ చిట్కాలుగోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం ద్వారా కాయలు మెత్తబడతాయి. అలాగే మృత చర్మ కణాలు తొలగిపోయి కాయలు తగ్గుతాయని AAD రీసెర్చ్ పేర్కొంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి పాదాలను అందులో నా