
Sakshi11 Jun, 01:09 pm
సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయిన డెవాన్ కాన్వేఇంగ్లండ్తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి