Samayam Telugu07 Jul, 09:44 am
ఇంటిని తాజాగా, సువాసనభరితంగా ఉంచే చిట్కాలుఇంటిలోకి తాజా గాలి ప్రసరించేలా చూడండి. ఉదయం, సాయంత్రం పూట కిటికీలు తెరవండి. దీంతో ఇంట్లో గాలి తాజాగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇంట్లో లావెండర్, మల్లె, తులసి వంటి మొక్కలను పెంచండి. ఇవి ఇంటిని సువాసనభరితంగా మ