
Namasthe Telangana15 Jun, 09:00 am
జూలూరుపాడులో అనధికారిక డంపింగ్ యార్డ్జూలూరుపాడు, జూన్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఇప్పుడు చెత్తా చెదారానికి కేరాఫ్ అడ్రస్‌గా మా