
Namasthe Telangana11 Jun, 11:26 am
అర్ధరాత్రి వేళ సీతారామ ప్రాజెక్టు మట్టి అక్రమ రవాణాఅదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్ - రెండు స్తంభాలు విరిగిపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలు జూలూరుపాడు, జూన్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు