
Asianet News Telugu27 Aug, 07:54 pm
స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండిమీకు హెవీ, రాయల్ లుక్ కావాలంటే నెమలి ఆకారంలో ఉన్న స్టడ్ జుంకాలు ఎంచుకోవాలి. పింక్ పూసలతో అలంకరించిన ఈ స్టడ్స్ రూ.300లకే లభిస్తాయి. చెవులకు మంచి అందాన్ని ఇస్తాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి జుంక