Samayam Telugu07 Sept, 11:44 pm
విశాఖలో కూరగాయలు హోం డెలివరీ.. జస్ట్ రూపాయి మాత్రమే, జూన్ ఆర్డర్ లలో రికార్డ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం వినూత్న ఆలోచన చేసింది.. ఇంటికే కూరగాయల్ని హోం డెలివరీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో డీజీ రైతు బజార్లను ప్రారంభించింది. మార్కెటింగ్ శాఖ ప్రారం