Samayam Telugu12 Jun, 01:34 am
ఇంటర్ పాసైన దేవ్ జీ.. తెలుగులో ఎన్ని మార్కులొచ్చాయంటేతెలంగాణలో మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ మొత్తానికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యారు. దేవ్‌జీ 1980-82లో జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్(ఎంపీసీ) చదివారు