
Telugu Times16 Jun, 06:39 am
కన్వెన్షన్ పై మాటా నాయకుల మాటMATA : ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే తాటిపైకి తెస్తూ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రెండో కన్వెన్షన్ వేడుకలు – 2026కు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సె