
TeluguOne16 Jun, 10:57 am
భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ పురోగతికి అవరోధాలు ఏంటిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్న సాంకేతిక మార్పులతో అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అయినా ఇండియా వివిధ అంతర్జాతీయ సూచీల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. భారత్ రక్షణ రంగంపై పెద్ద ఎత్తు