Samayam Telugu16 Aug, 06:34 am
రకాల టేస్టీ పకోడీలుబంగాళదుంప ముక్కల్ని శనగపిండి మిశ్రమంతో కలిపి బంగాళదుంప పకోడీ రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. పకోడీ మిశ్రమంలో పాలకూరను యాడ్ చేసి పకోడీలు తయారు చేసుకోవచ్చు. పాలకూర పకోడీ కూడా ట