Samayam Telugu21 Jul, 06:44 pm
పిల్లల కోసం ఆయిల్ -ఫ్రీ స్నాక్స్పిల్లలకు నచ్చిన పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి ఇవ్వొచ్చు. యాపిల్, ద్రాక్ష, అరటిపండ్లతో పండ్ల సలాడ్ చేసి పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తింటారు. మొలకెత్తిన శనగలు లేదా పెసలతో చాట్ తయారు చేసి పిల్లలకు ఇవ్వ