
Vaartha19 Jun, 01:29 pm
కోచ్ గా మారబోతున్న యువరాజ్Yuvraj SIngh : టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇప్పుడు మెంటార్‌గా, కోచ్‌గా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్
