
NTV Telugu13 Sept, 04:44 am
ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతంCrispy Jalebi Recipe: వర్షాకాలంలో వేడి వేడి జలేబీ తినడం అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఆనందం. బయట కరకరలాడుతూ, లోపల తియ్యటి పాకంతో నిండిన జ్యూసీ జలేబీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన మిఠాయి. మార