
Sakshi07 Aug, 03:34 am
అవసరమైతే వైఎస్ జగన్ ని మా గ్రామానికి ఆహ్వానిస్తాంసాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ సమీకరణ