
Oneindia Telugu12 Jun, 02:15 am
మోగిన బడి గంట.. తెరుచుకున్న స్కూళ్లుసుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ విద్యాసంస్థలు కలకలలాడనున్నాయి. నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి అడుగుపెట్టబోతున్నారు. విద్యా సంవత్సరం