
Namasthe Telangana29 Aug, 12:34 am
సర్’ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలికోరుట్ల, జూలై 1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్ఐర్ ) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యా జిల్లా కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా