
TV9 Telugu21 Jul, 06:24 am
ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడి..ఇలా చేస్తే అదిరిపోద్దిసాయంత్రం పూట వేడివేడిగా, కరకరలాడే చికెన్ పకోడీ తింటే ఆ మజానే వేరు. అయితే చాలామంది ఇంట్లో చేస్తే రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే అంత క్రిస్పీగా రావడం లేదని, లేదా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందని బాధపడుతుంటా