Chhota Shakeel News

Latest updates from nimisham.in news sources.

AP7AM05 Jun, 04:01 am
దావూద్ ఇబ్రహీం వల్లే క్రికెట్ కు దూరం.. లలిత్ మోదీ సంచలన ఆరోపణలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. తాను క్రికెట్ పరిపాలనా రంగానికి శాశ్వతంగా దూరం కావడానికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇ