
SkyC Media05 Jun, 04:52 am
లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలుఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఇంటర్వ్యూ ఇప్పుడు మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4, నాడు లండన్ నుంచి ఏఎన్ఐ సంస్థకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఐపీఎల్ మ

