Samayam Telugu15 Jun, 02:14 pm
సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా చంద్రబాబు.. ప్రధానితో భేటీసింగపూర్ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం రోజున సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు