Samayam Telugu20 Jul, 05:04 am
దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో, 1500 ఎకరాల్లో ప్రాజెక్ట్డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ డిజిటల్ పటంలో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక డేటా సెంటర్ సిటీ