
Asianet News Telugu12 Jun, 08:00 am
గంటల తరబడి కూర్చున్నా నడుం నొప్పి రాని బెస్ట్ చైర్స్పెద్ద వయసు వారికి రిక్లైనర్ చైర్ బెస్ట్ ఆప్షన్. ఇందులో బ్యాక్, లెగ్ సపోర్ట్‌ను మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల సౌకర్యవంతమైన పొజిషన్‌లో కూర్చోవచ్చు. మృదువైన కుషన్, బలమైన ఆర్మ్