
Andhra Jyothy11 Jun, 02:32 pm
మెగా డీఎస్సీపై జగన్ బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజంవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. విజయనగరం, జూన్11