Samayam Telugu31 Aug, 07:34 pm
హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యులర్ స్కైవాక్.. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతెలంగాణలోని అద్భుతమైన చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) నడుం బిగించింది. హైదరాబాద్ మహానగరంతో పాటు నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భ