
Sakshi07 Jul, 09:14 am
హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తమ్ముడిని చూశారాహిందీ నటి అయినప్పటికీ మృణాల్ ఠాకుర్.. సీతారామం, హాయ్ నాన్న లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా అయితే 'డెకాయిట్'తో వచ్చింది. ఇందులో ఈమె యాక్టింగ్ బాగుందని అంతా