
హిందీ నటి అయినప్పటికీ మృణాల్ ఠాకుర్.. సీతారామం, హాయ్ నాన్న లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా అయితే 'డెకాయిట్'తో వచ్చింది.
Jun 23 2026 3:14 PM | Updated on Jun 23 2026 3:41 PM
హిందీ నటి అయినప్పటికీ మృణాల్ ఠాకుర్.. సీతారామం, హాయ్ నాన్న లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా అయితే 'డెకాయిట్'తో వచ్చింది. ఇందులో ఈమె యాక్టింగ్ బాగుందని అంతా మెచ్చుకున్నారు గానీ మూవీ మాత్రం జనాలకు పెద్దగా నచ్చలేదు. సరే ఈ సంగతులు పక్కనబెడితే తమ్ముడి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన మృణాల్.. ఎమోషనల్ అయిపోయింది. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'పాప్‌కార్న్' కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!)
'నువ్వు సాధించిన విజయం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్న విధానం నన్ను గర్వపడేలా చేస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు అభినందనలు. గ్రాడ్యుయేషన్ వేడుక చాలా బాగా జరిగింది. అది చూస్తున్నప్పుడు మూవీ సీన్లో ఉన్నట్లు అనిపించింది. ఈ అనుభూతిని నేను జీవితాంతం మర్చిపోలేను' అని మృణాల్ చెప్పుకొచ్చింది. మృణాల్ తమ్ముడు మందార్ ఠాకుర్.. అమెరికాలోని చికాగోలో మాస్టర్స్ పూర్తిచేశాడు. ఈమె పోస్ట్ చేసిన వీడియోలో అతడిని చూడొచ్చు.
(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...
CI నాగరాజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ప్రశ్నలు అడగనున్నారు.?
దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ