
Telugu Times01 Sept, 09:04 am
హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు సీఎం చంద్రబాబు శంకుస్థాపనరాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం సమీపంలో హీరో మోటోకార్ప్