Samayam Telugu30 Jul, 09:24 am
నీ పని నువ్వు చూసుకో.. నా విషయాల్లో తలదూర్చకు.. ఇందుకి రాజు వార్నింగ్డిజైన్స్ వేద్దామని రాజు ఇచ్చిన సలహాతో ఇందు ట్రై చేస్తుంది. రాజు కూడా ఏవేవో డ్రాయింగ్స్ వేసేందుకు ట్రై చేస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇది డ్రాయింగా? అని గేలి చేసుకుంటారు. నీకు కనీసం