Samayam Telugu28 Jun, 09:54 am
చివరి నిమిషంలో వచ్చి కాపాడిన నందు.. ఇందు ప్లాన్ కి బోల్తాపడ్డ ఐశ్వర్యమదన్, స్వాతి ఇద్దరూ సరదాగా ఉంటారు. మదన్ తింటున్న ఐస్ క్రీంను స్వాతి లాక్కుంటుంది. అలా ఇద్దరూ సరదాగా ఉండటం చూసి.. జంట చూడ ముచ్చటగా ఉంది కదా అని భ్రమరం, శేషు అనుకుంటారు. వీరి పెళ్లి గురించి రేఖకి తెలియక