Samayam Telugu09 Sept, 08:14 am
దేవుడు కలిపితే మనం విడిదీస్తున్నాం.. తప్పు చేస్తున్నాం.. రాజు విషయంలో చలపతి, లక్ష్మీచివరి సారిగా అడుగుతున్నా.. మాతో వస్తావా? లేదా? కన్న వాళ్లు కావాలా? ఈ అమ్మాయి కావాలా? అని చలపతి అడుగుతాడు. కానీ రాజు మాత్రం సైలెంట్‌గా ఉండిపోతాడు. రేయ్.. మీ నాన్న అడుగుతున్నా అలా సైలెంట్‌గా ఉంటావ్ ఏంట్