
Vaartha14 Jun, 06:27 am
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్ల మద్దతు.. సీఎం చంద్రబాబుకు లేఖBanakacherla Project: గోదావరి నదికి వచ్చే వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా పూర్తి హక్కులు ఉన్నాయని ఏపీ జలవనరుల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మిగులు జలాలను గ