
SkyC Media21 Dec, 05:54 pm
డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలే అంటూ సీఎం చంద్రబాబు అప్ డేట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లకు భారీ మొత్తంలో నీటిని కేటాయిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో జలవనరుల శాఖ పనితీరుపై