
Telugu Times31 Aug, 09:14 am
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో ఆత్మీయ విందు భేటీహాజరైన మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకే