
Telugu Cinema08 Aug, 05:24 pm
నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ఒక వైపు “ఓజీ 2″ (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో ఒక డౌట్ మొదలైంది ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) చిత్రం ఉంటుందా ఉండదా అని. పవన్ కళ్యాణ్ “ఓజీ 2” ముందు స్టార్ట