
నాని 'ది ప్యారడైజ్' రికార్డులు బద్దలు: టాలీవుడ్లో స్టార్ హీరోలకు చెమటలు!
నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా గూగుల్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఏపీ, తెలంగాణలో 50 వేల పైనే సెర్చ్‌లతో రికార్డులు బద్దలు కొడుతూ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తోంది.

నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా గూగుల్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఏపీ, తెలంగాణలో 50 వేల పైనే సెర్చ్‌లతో రికార్డులు బద్దలు కొడుతూ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తోంది.

నాని నటించిన తాజా చిత్రం 'పారడైజ్' మొదటి రివ్యూ విడుదలైంది. ఈ సినిమాలోని హైలెట్స్ మరియు మైనస్ పాయింట్స్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nani | నాని కోసం అంజనా ఎమోషనల్ పోస్ట్.. 17 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న భార్య..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో (Bigg Boss Today Promo) వచ్చేసింది.

Nani | జడల్ గెటప్‌లో నాని సినిమాకు యంగ్ హీరో.. తన మూవీకి కూడా అదిరిపోయే ప్రమోషన్!

Nani Court Order: ‘ది ప్యారడైజ్’ కోర్టు ఆర్డర్‌పై నాని క్లారిటీ.. నెగటివ్ రివ్యూలు ఇస్తే జైలుకేనా?

Actor Nani | నిజమైన రివ్యూలకు ఎలాంటి ఇబ్బంది లేదు.. 'ది ప్యారడైజ్' వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాని

Actor Nani : మేము అర్థం చేసుకుంటున్నాము.. సీఎం, డీజీపీల సూచనలతో నాని కీలక నిర్ణయం..

Nani | నాని ‘ప్యారడైజ్’ ప్రీమియర్‌కు అనుమతి లభించింది.. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్..!

Nani | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’ చూడాలనుకుంటున్న నాని.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక విజ్ఞప్తి
Nani: నాని కెరీర్లోనే రికార్డు బిజినెస్.. హిట్ కొట్టాలంటే ‘ది ప్యారడైజ్’ ఎంత కలెక్ట్ చేయాలి?

Nani’s The Paradise: థియేట్రికల్ ట్రైలర్ లేకుండానే ఈ రేంజ్ రెస్పాన్సా?.. రూ. 20 కోట్ల మార్క్ దిశగా వరల్డ్‌వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్

Nani | నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ ర్యాంపేజ్.. విడుదలకు ముందే దూసుకెళ్తున్న నాని సినిమా!
Nani: అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ద ప్యారడైజ్’ రికార్డుల వేట.. 24 గంటల్లో 2 లక్షలకి పైగా టికెట్లు సేల్
Nani: ‘మనం గెలవాలని కోరుకునేవాళ్లతో పాటు ఓడిపోతే చూడాలనుకునే వాళ్లూ పెరుగుతారు’.. హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!

Nani | నాని ‘ది ప్యారడైజ్’కు భారీ హైప్.. పదివేల మంది ఫ్యాన్స్‌తో ప్రత్యేక సమావేశం

‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన ప్రేక్షకులకు తల్లీ కొడుకుల ఎమోషన్ విపరీతంగా కనెక్ట్ అవుతుందని హీరో నాని అన్నారు.

Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్
‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో గుర్తింపు లేని ‘సవారీలు’ తెగ ఆత్మగౌరవ పోరాటాన్ని ఇందులో అత్యంత వాస్తవికంగా చూపించనున్నారు. ఈ సినిమా కోసం రోప్స్, జడల వల్ల గాయాలైనా డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేశానని నాని తెలిపారు. సీనియర్ నటుడు మోహన్ బాబు మునుపెన్నడూ చూడని క్రూరమైన విలన్ పాత్రలో కనిపిస్తారని చెప్పారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాని–సోనాలి కులకర్ణిల మధ్య నడిచే బలమైన ‘అమ్మ-కొడుకు’ ఎమోషన్ చిత్రానికి

Perni Nani | చంద్రబాబు, లోకేష్‌కు డబ్బు పిచ్చి పట్టింది : మాజీ మంత్రి పేర్నినాని

నాని తన రాబోయే చిత్రం 'సరిపోదా శనివారం'లో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లో తొలిసారిగా 'ప్యారడైజ్' అనే అంశం కోసం నటిస్తున్నానని, పాత్రలో ఒక రకమైన 'పిచ్చి' ఉంటుందని వెల్లడించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. నాని గతంలో వివేక్ ఆత్రేయతో కలిసి 'అంటే సుందరానికీ' వంటి విజయవంతమైన చిత్రంలో నటించారు. ఈ కొత్త పాత్ర నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

నటుడు నాని తన తదుపరి చిత్రం 'సరిపోదా శనివారం' కోసం ఏకధాటిగా 36 గంటల పాటు షూటింగ్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అసాధారణ కృషి ఆయన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని, సినిమాపై ఆయనకున్న నిబద్ధతను స్పష్టం చేసింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాత డీవీవీ దానయ్యల ఈ చిత్రంపై నాని చూపిన ఈ శ్రమ అంచనాలను మరింత పెంచింది. ఈ మారథాన్ షూటింగ్ ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని తన తాజా చిత్ర షూటింగ్లో అసాధారణ నిబద్ధతను ప్రదర్శించారు. ఒక కీలక సన్నివేశం కోసం ఏకంగా 36 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అద్భుతమైన కృషి ఆయన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని, శారీరక, మానసిక దృఢత్వాన్ని చాటుతుంది. ఈ సంఘటన తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి, నాని వృత్తి నైపుణ్యానికి, సినిమా పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, రాబోయే చిత్రాలపై అంచనాలను మరింత పెంచింది.

మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరికీ డబ్బు పిచ్చి పట్టిందని, ప్రజల సంక్షేమం కంటే అధికారం, డబ్బు సంపాదన కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలిందని, లోకేష్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రధాన నాయిక కయదు లోహర్ కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాని, రాఘవ జుయల్, సంపూర్ణేష్ బాబు వంటి నటులు ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా, కయదు లోహర్ మాత్రం దూరంగా ఉండటం పలు ఊహాగానాలకు దారితీస్తోంది. ఆమె గైర్హాజరుకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Nani: నేచురల్ స్టార్ నాని అసలు స్వభావం ఇదే!

Nani Remuneration: నాని రేంజ్ మారిపోయిందిగా.. ‘ది ప్యారడైజ్'కు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

Nani: ‘ది ప్యారడైజ్’కు A సర్టిఫికెట్? ట్రైలర్ ఎందుకు రాలేదంటే.. నాని క్లారిటీ!
Nani: ఓవర్సీస్లో జడల్ గాడి మాస్ ర్యాంపేజ్: విడుదలకు ముందే ‘ప్యారడైజ్’ దండయాత్ర
Nani The Paradise Movie: ‘ది ప్యారడైజ్’.. నానికి డబ్బింగ్ చెప్పిన ‘దసరా’ నటుడు

Nani: ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశా.. సాంగ్ రిలీజ్ తర్వాత ఏకంగా లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయట
Nani: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్.. ఒక్క మాటతో రూమర్లకు చెక్ పెట్టిన నాని
Nani: తమిళ సినిమా నాకు ‘బైబిల్’ లాంటిది.. నా చిత్రాలకు ‘పాన్ ఇండియా’ అనే ముద్ర వేయడం నాకు ఇష్టం లేదు: నాని
Nani's The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ ఇప్పటికే $350K (డాలర్లు) క్రాస్ అయ్యాయి. ఇప్పటివరకు 15,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ ప్రీమియర్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

theparadise The first review of the movie The Paradise, featuring the combination of Natural Star Nani and Srikanth Odela, is outనేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తొలుత పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు.

The Paradise | ది ప్యారడైజ్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన నాని, మోహన్ బాబు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

నాని ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి హాజరయ్యారు. ముగ్గురూ బ్లాక్ డ్రెస్ లో రావడం గమనార్హం. ఈ ఈవెంట్లో నాని ఫుల్ హెయిర్ తో సరికొత్తగా పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించారు

Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!

Natural Star Nani | ట్రైలర్ లేదు.. నేరుగా థియేటర్లోనే సాలిడ్ హైప్ ఇస్తాం..!

Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

టాలీవుడ్లో రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో నాని నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) ఒకటిగా నిలుస్తోంది. నాని(Nani) కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. రిలీజ్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా కొంత పెట్టుబడి తిరిగి వచ్చినప్పటికీ, అసలు ఛాలెంజ్ మాత్రం థియేట్రికల్ మార్కెట్లోనే ఉండబోతోంది. ఇప్పటివరకు నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ స్థాయి భారీ బడ్జెట్‌ను రికవర్ చేయాలంటే ఇతర భాషల్లో కూడా సినిమా సత్తా చాటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో మంచి కలెక్షన్లు సాధించడం కీలకం కానుంది. గతంలో నాని తన సినిమాలను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసినప్పటికీ, తెలుగు కాకుండా ఆశించిన స్థాయి కమర్షియల్ ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో ది ప్యారడైజ్ నానికి కొత్త మార్కెట్‌ను తెరిచే సినిమాగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ పెట్టుబడి, పెరిగిన అంచనాలు, పాన్ ఇండియా టార్గెట్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ నాని కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. తెలుగు మార్కెట్‌ను దాటి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితేనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిజమైన కమర్షియల్ సక్సెస్ దక్కే అవకాశం ఉంది

హీరో నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే కొడుకుతో కుస్తీ పడుతూ కనిపించిన నాని.. ‘మై లిటిల్ ప్యారడైజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, అర్జున్ గీసిన బొమ్మలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలోని ‘జడల్’ పాత్రకు సంబంధించిన డ్రాయింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకుల ఈ క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానుల్లో ఎలాంటి జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నారు. మెగాస్టార్ తో సమానమైన క్రేజ్ ని చూశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ సినిమాల్లో తనకి ఇష్టమైన 4 సినిమాలని ప్రస్తావించారు. పవన్ సినిమాలన్నీ ఇష్టం ఒకటి రెండు తప్ప. వాటిలో నాలుగు సినిమా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇష్టం అని చిరంజీవి అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ కి దక్కిన తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. ఈ మూవీతోనే పవన్ ని యువత ఫాలో కావడం ప్రారంభించారు. పవన్ అల్లరి, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, కీర్తి రెడ్డి పెర్ఫార్మెన్స్, కరుణాకరన్ దర్శకత్వం ఈ చిత్రంలో హైలైట్స్. చిరంజీవికి ఇష్టమైన సినిమాల జాబితాలో బద్రి కూడా ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ పవర్ ఫుల్ మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ మొదలైంది ఈ సినిమాతోనే. కథ కంటే పవన్ యాటిట్యూడ్ కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తనకు జల్సా మూవీ అంటే కూడా ఇష్టం అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ కి అస్సలు టైం బాగా లేని సమయంలో ఊరటనిచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి