
Andhra Jyothy05 Aug, 01:04 pm
నగ్న వీడియోలతో బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడు అరెస్ట్హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ మీడియా వేదికల