Samayam Telugu31 Aug, 08:24 am
బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్ల ఘనత.. కిడ్నీ సమస్యలను నిమిషాల్లో గుర్తించే మొబైల్ పరికరం ఆవిష్కరణవైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్ నగరానికి శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిగమించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మంది రోగులకు అత్యంత సులువైన, చౌకైన మార్గంలో వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చే