
Namasthe Telangana09 Jul, 01:14 am
ఉద్యోగాల కోసం ఎదురుచూడక భగత్ సింగ్ కాలనీ యువత ఉపాధి’ బాటజూలూరుపాడు, జూన్ 23 : ప్రస్తుత సమాజంలో డిగ్రీ పట్టా చేతికి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం, నోటిఫికేషన్లు రాక నిరాశతో నిస్పృహకు లోనవ్వడం ఒక సాధారణ దృశ్యం. కానీ భ