Samayam Telugu21 Jul, 07:14 pm
ఊపిరితిత్తులను బలంగా ఉంచే ఆహారాలుపాలకూర, మునగాకు, మెంతికూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. తద్వారా ఊపిరితిత్తులను బలంగా ఉంచుతాయ