
Andhra Jyothy10 Aug, 05:34 am
భావనపాడు బీచ్ లో విషాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతిశ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భావనపాడు తీరంలో, స్థానికంగా