
TV9 Telugu10 Aug, 02:14 am
ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నిరీక్షణ. ఈ సినిమా విడుదలైన 44 ఏళ్లు పూర్తయ్యింది, ఆ సినిమా విశేషాలను సినీ విశ్లేషకుడు చిలకగంటి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ