
Sakshi05 Jun, 11:31 am
రెండో రోజే పెద్ది’కి భారీ షాక్ .. ఆందోళనలో మెగా ఫ్యాన్స్తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్‌లో విడుదల కాగానే అలా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన

